పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు వినూత్న ప్రణాళికలు అమలు చేయబోతున్నట్టు కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. కరోనా మహమ్మారి వల్ల గత రెండు సంవత్సరాలుగా పర్యటక రంగం పూర్తిగా నష్టపోయిందని కిషన్ రెడ్డి తెలిపారు.
Union Tourism Minister Kishan Reddy has made it clear that innovative plans will be implemented to develop the tourism sector. Kishan Reddy said the tourism sector has been completely devastated by the corona epidemic for the past two years.
#Unionminister
#Gkishanreddy
#Tourismminister
#Innovativeplans
#Tourismdevelopment
#Telangana